KMR: జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. విజిలెన్స్ అధికారులు మిల్లులపై జరుపుతున్న ఆకస్మిక దాడులను, వేధింపులను వెంటనే ఆపాలనీ డిమాండ్ చేశారు. జిల్లాలో 202 రైస్ మిల్లర్‌లు ఉండగా 146 మాత్రమే నాడుస్తున్నాయన్నారు. అవుట్ టర్న్ రేషియో కోసం శాస్త్రీయమైన టెస్ట్ మిల్లింగ్ విధానాన్ని తీసుకురావాలి అన్నారు.
తెలంగాణ
కలెక్టరేట్ వద్ద రైస్ మిల్లర్ల ఆందోళన


