RR: మియాపూర్‌లోని అంగర రెస్టారెంట్ ఎదుట గత కొన్ని రోజులుగా జరుగుతున్న వాటర్ లీకేజీతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను గుర్తించిన అట్టేపల్లి రామప్రభు గురువారం ఉదయం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన అధికారులు 3–4 రోజుల్లో లీకేజీని పూర్తిగా అరికడతామని హామీ ఇచ్చారు.
తెలంగాణ
వాటర్ లీకేజీతో స్థానికులకు ఇబ్బందులు


