హైదరాబాద్: 28°C
తెలంగాణ

AIKMS రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా భూమయ్య

NZB: మంచిర్యాలలో జరిగిన అఖిల భారత రైతు కూలీ సంఘ కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. రాష్ట్ర AIKMS ఉపాధ్యక్షుడిగా వేల్పూర్ భూమయ్య ఏకగ్రీవంగా న్నికయ్యారనీ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు అగ్గు ఎర్రన్న తెలిపారు. రైతాంగ సమస్యలపై నిరంతరం పోరాడుతున్న భూమయ్యకు పార్టీ సభ్యులు అభినందనలు తెలిపారు.