హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి'

SKLM: ఆమదాలవలస మండలం నిమ్మతర్లాడ గ్రామంలో శక్తి టీమ్ ఇంఛార్జ్ టి అమ్మాజీ శక్తి యాప్ పై అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, సూచించారు. ఆత్మ హత్యల నివారణ కొరకు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. శక్తి యాప్ డౌన్‌ లోడింగ్, వినియోగించే విధానం పై అవగాహన కల్పించారు.