WNP: జిల్లా ఆసుపత్రిలో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా నర్సింగ్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఒత్తిడి, నిరాశ, ఆందోళనలో ఉన్నవారిని గుర్తించి వారికి అండగా నిలవాలని సూచించారు. మానసిక ఆరోగ్య సహాయం కోసం టెలి-మానస్ 14416ను వినియోగించుకోవాలని అధికారులు తెలిపారు.
తెలంగాణ
ఆత్మహత్యల నివారణపై అవగాహన


