హైదరాబాద్: 28°C
తెలంగాణ

తహసీల్దార్ కార్యాలయానికి తాళం

SRPT: రెండేళ్లుగా ఇంటి అద్దె చెల్లించలేదంటూ ఇంటి యజమాని తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసిన ఘటన గురువారం పాలకవీడులో చోటుచేసుకుంది. అద్దె బకాయిలు చెల్లించకుండా కార్యాలయం నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన కార్యాలయ ప్రధాన ద్వారానికి తాళం వేశారు. దీంతో కార్యాలయానికి వచ్చిన అధికారులు, సిబ్బంది, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.