RR: కేశంపేట మండలం బైర్కాన్‌పల్లి ప్రాథమిక పాఠశాలలో గురువారం విద్యార్థులకు ఉచిత ఏకరూప దుస్తులు, బెల్టులను పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ సమంత యాదయ్య యాదవ్, ఉప సర్పంచ్ ధన్‌సింగ్ పాఠశాల ప్రిన్సిపాల్‌తో కలిసి విద్యార్థులకు వాటిని అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.
తెలంగాణ
విద్యార్థులకు ఉచిత ఏకరూప దుస్తులు


