హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కలెక్టరేట్ వద్ద రైస్ మిల్ అసోసియేషన్ ధర్నా

BHPL: రైస్ మిల్లర్లపై విజిలెన్స్ దాడులు ఆపాలనిరైస్ మిల్లర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మిల్లులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు నిరసన కొనసాగిస్తామన్నారు.