HYD: రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రైవేట్ ఆస్పత్రి నర్సు అతిర (24) అదృశ్యమైంది. కేరళకు చెందిన ఆమె మినిస్టర్ రోడ్డులోని ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తూ హాస్టల్‌లో ఉంటోంది. ఈ నెల 1న తల్లిదండ్రులు కేరళ నుంచి ఆమెను చూసేందుకు వచ్చారు. హాస్టల్ గదికి వెళ్తానని చెప్పిన అతిర ఆ తర్వాత కనిపించకుండా పోయింది.
తెలంగాణ
హాస్టల్‌కు వెళ్లిన నర్సు అదృశ్యం


