MBNR: చెన్నవెళ్లి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆర్. రమేష్ రెడ్డి అంత్యక్రియల్లో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి, ఆయన సోదరుడు దుశాంత్ రెడ్డి పాల్గొని పాడె పట్టారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రమేష్ రెడ్డి మృతి పార్టీకి, గ్రామానికి తీరని లోటని పేర్కొని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
తెలంగాణ
రమేష్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే


