RR: కేశంపేట్ మండలం దేవునిగుడిబండ తండా పాఠశాల విద్యార్థులకు గురువారం క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు ఆంగోత్ సంజు నాయక్ పాఠశాల సిబ్బందితో కలిసి విద్యార్థులకు దుస్తులు అందజేశారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని సంజు నాయక్ సూచించారు.
తెలంగాణ
విద్యార్థులకు క్రీడా దుస్తులు అందజేత


