హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ పతనానికి నాంది: మాజీ ఎమ్మెల్యే

SRPT: కోదాడలో ఆర్యవైశ్య సంఘం ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పైడిమర్రి నారాయణరావును మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఇవాళ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్యవైశ్య సంఘం ఎన్నికల ఫలితాలు కోదాడలో కాంగ్రెస్‌ పార్టీ, ఉత్తమ్‌ పద్మావతిల ఓటమికి నాంది పలికాయని అన్నారు.