హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘పసుపు నీళ్లు కాదు.. మైండ్స్ శుద్ధి చేసుకోండి’

HYD: బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్సీ డా. బల్మూరి వెంకట్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ గేట్ వద్ద జరిగిన ఘటనను యావత్ సమాజం ప్రత్యక్షంగా చూసిందని, దాన్ని ఏఐ కంటెంట్‌గా పేర్కొనడం సిగ్గుచేటని విమర్శించారు. దళితులు ధర్నా చేసిన ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయడం కాదని, ముందుగా బీఆర్ఎస్ నేతలు తమ మనసులను శుద్ధి చేసుకోవాలని అన్నారు.