PDPL: ఆహార నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి అంకిత రెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు హోటల్, రెస్టారెంట్లు, బేకరీలు ఇతర ఆహార కేంద్రాలను తనిఖీ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆహార సంస్థలు తప్పనిసరిగా FSSAI లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. కమాన్పూర్‌లో లైసెన్స్ లేని బేకరీని మూసివేసినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
'నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు'


