BPT: ఓటర్ల ఫొటో అప్‌లోడ్‌లో పెండింగ్ లేకుండా బీఎల్‌ఓలు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. 6, 7, 8 ఫారాలను వెంటనే పరిష్కరించాలన్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో నిర్వహించిన VCలో కలెక్టర్ సమీక్షించారు. సెప్టెంబర్ 11న ఓటర్ల జాబితా ప్రచురించనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
పెండింగ్ పనులపై కలెక్టర్ ఆదేశం


