హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బీసీలకు బంగారు భవిష్యత్తు హాస్యాస్పదం'

KDP: కూటమి ప్రభుత్వంతోనే బీసీలకు బంగారు భవిష్యత్తు అంటూ టీడీపీ, కూటమి నేతలు చెప్పడం హాస్యాస్పదమన్నారు.గురువారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ,బీజేపీ,జనసేన,వైసీపీలు పుట్టకముందే కాంగ్రెస్‌ బీసీలకు రిజర్వేషన్లు కల్పించిందన్నారు. బీసీలపై టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే బీసీ వ్యక్తిని సీఎంగా చేసి నిరూపించాలని చంద్రబాబుకు సవాల్‌ విసిరారు.