PLD: రొంపిచర్ల మెయిన్ బజార్‌లో గురువారం ఉదయం గొడవర్తి వెంకటేశ్వర్లు సెంటర్ దగ్గర పాడి రైతులకు బోనస్ పంపిణీ కార్యక్రమం జరిగింది. రైతులకు వందకి నాలుగు రూపాయలు చొప్పున సంఘం డైరీ వారు బోనస్ పంపిణీ చేశారు. అలాగే ఫ్రీగా మినరల్ మిక్చర్ డివాల్మీ టాబ్లెట్స్ ఉచితంగా ఇవ్వటం జరిగింది. వీటిని వినియోగించడం వల్ల పశువులు ఆరోగ్యంగా ఉంటాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రొంపిచర్లలో పాడి రైతులకు బోనస్ పంపిణీ..!


