GNTR: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవిత పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, సందర్శకులు, వివిధ సంఘాల నాయకుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఆయా సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి.. సంబంధిత అంశాలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
వినతులు స్వీకరించిన మంత్రి సవిత


