MHBD: ఆమనగల్ గ్రామం బలరాం తండా సర్పంచ్ వస్‌రాం సతీమణి ఇటీవల మరణించారు. దీంతో మాజీ ఎంపీ మాలోతు కవిత ఈరోజు మధ్యాహ్నం వారి నివాసానికి వెళ్లి మృతురాలి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో పలువురు BRS నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
సర్పంచ్ కుటుంబానికి మాజీ ఎంపీ పరామర్శ


