MBNR: పాలమూరు యూనివర్సిటీలో గురువారం ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో ప్రాంగణ నియామకాలు నిర్వహించారు. అకాడమిక్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమానికి వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణయ్య హాజరై మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతో అవసరమని, విద్యార్థులు వ్యక్తిత్వ వికాసంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
తెలంగాణ
విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్‌పై సూచనలు


