PDPL: కమాన్పూర్ తహసీల్దార్ కార్యాలయం రికార్డు అసిస్టెంట్ చిరంజీవి 01.02.2025 నుంచి ఎటువంటి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు అవుతున్నాడు. దీంతో తహసీల్దార్ నివేదిక ఆధారంగా కలెక్టర్ శ్రీహర్ష 02-05-2026 ఉత్తర్వుల ద్వారా సదరు ఉద్యోగిని సస్పెండ్ చేశారు. 15 రోజులలో ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో సర్వీసు నుంచి రిమూవ్ చేయడానికి ప్రతిపాదించినట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ
ప్రభుత్వ ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు


