WNP: రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసిన జిల్లా రైతుల సలహా కమిటీలో 10 మంది రైతులకు అవకాశం లభించింది. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవతో 30 మందితో కమిటీ ఏర్పాటై, కలెక్టర్ ఆదర్శ్ సురభి ఛైర్మన్‌గా, విట్ట సూర్యచంద్రారెడ్డి వైస్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. రైతుల అభిప్రాయాలను చేరవేయడం కోసం ఈ కమిటీ పని చేస్తుందన్నారు.
తెలంగాణ
రైతు సలహా కమిటీలో వనపర్తికి 10 స్థానాలు


