PLD: వినుకొండలోని వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు బ్రహ్మనాయుడు కన్వెన్షన్ హాల్‌లో జరగనున్న నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంపై చర్చించారు. నేతలు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్టీ శ్రేణులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన సూచించారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ నేతలతో మాజీ ఎమ్మెల్యే సమావేశం


