హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతుడికి జర్నలిస్టుల నివాళి

MHBD: తొర్రూరు మండలం గుర్తూరుకు చెందిన జర్నలిస్టు పెందోట కిషన్ రావు తండ్రి పెందోట లింగాచారి అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న TUWJH-143 తొర్రూరు మండల యూనియన్ అధ్యక్షుడు ఆకుతోట యాకన్న మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.