MDCL: JNTUHలోని డైరెక్టరేట్ ఆఫ్ ఇన్నోవేటివ్ లెర్నింగ్ అండ్ టీచింగ్ ఆధ్వర్యంలో 6 నెలల ఆన్‌లైన్ సర్టిఫికేట్ కోర్సులకు నోటిఫికేషన్ విడుదలైంది. డేటా అనలిటిక్స్ & AI ఆధారిత బిజినెస్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & డీప్ టెక్ కోర్సులను అందించనున్నారు. ఇంజినీరింగ్/టెక్నాలజీలో డిప్లొమా, UG, PG పూర్తి చేసిన లేదా చదువుతున్న వారు అర్హులు.
తెలంగాణ
AI కోర్సులకు JNTUH నోటిఫికేషన్


