హైదరాబాద్: 28°C
తెలంగాణ

MNCL: 'విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి'

MNCL: రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. గురువారం మంచిర్యాల మార్క్స్ భవన్‌లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. పెండింగ్‌‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను ఓకే విడతలో విడుదల చేయాలని, జీవో97 రద్దు చేయాలని కోరారు.