హైదరాబాద్: 28°C
తెలంగాణ

PSలో బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదు

SRPT: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ నాయకులు గురువారం ఫిర్యాదు చేశారు. నేను కేసీఆర్ చావును కోరుకుంటున్న కేసీఆర్ చావాలి అని బహిరంగ ప్రకటన చేయడం చట్టరీత్యా నేరమని మాజీ జడ్పీటీసీ వీరప్రసాద్, సోమేష్ గాడ్, మొరిశెట్టి ఉపేందర్ అన్నారు.