SDPT: బెజ్జంకి మండలానికి చెందిన ఎన్.మాధవీలత, ఎం.డి.షాబుద్దీన్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. బెజ్జంకి బాలుర ఉన్నత పాఠశాలలో తెలుగు స్కూల్ అసిస్టెంట్‌గా మాధవీలత, లక్ష్మీపూర్ ప్రాథమిక పాఠశాలలో ఎస్‌జీటీగా షాబుద్దీన్ సేవలందిస్తున్నారు. శుక్రవారం సిద్దిపేట టిటిసి భవన్‌లో కలెక్టర్ కె.హైమావతి, డీఈవో పి.రమేష్ చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్నారు.
తెలంగాణ
ఉత్తమ ఉపాధ్యాయులుగా బెజ్జంకి టీచర్లు వీరే..!


