హైదరాబాద్: 28°C
తెలంగాణ

అట్రాసిటీ బాధితులకు పరిహారం ఇవ్వాలి: కాంగ్రెస్

KMM: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు ముత్తమాల ప్రసాద్, కార్యదర్శి నందిపాటి మనోహర్ డిమాండ్ చేశారు. కులాంతర వివాహిత దంపతులకు ప్రోత్సాహక బహుమతులు అందించాలని కోరారు. ఈ విషయమై ఈ నెల 11న కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.