VZM: గరివిడి వైసీపీ కార్యాలయంలో కార్యకర్తల ఆత్మీయ కలయిక సమావేశంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురయ్యారు. పార్టీ కోసం కలిసి నడిచిన రోజుల్ని గుర్తు చేసుకుంటూ నేతలు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. మజ్జి శ్రీనివాసరావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మేము మీకు అండగా ఉంటామని నేతలు హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కంటతడి పెట్టిన బొత్స సత్యనారాయణ


