GDWL: అలంపూర్ మండలంలోని MRO కార్యాలయంలో గణేష్ ఉత్సవాల నిర్వహణ, భద్రతా చర్యలపై నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. అలంపూర్‌లోని గణేష్ మండపాలు ఏర్పాటు చేసిన కమిటీ ప్రతినిధులు, కార్యవర్గ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. వినాయక చవితి పురస్కరించుకొని ఏర్పాటు చేస్తున్న మండపాలలో జాగ్రత్తలు పాటించాలని ఎమ్మార్వో ప్రభాకర్ తెలిపారు.
తెలంగాణ
గణేష్ ఉత్సవాలపై సమీక్ష సమావేశం


