SRCL: చందుర్తి మండల కేంద్రంలో తెలంగాణ పోరాట యోధురాలు వీర వనిత చాకలి ఐలమ్మ వర్ధంతిని రజక సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమన్నారు. మండల శాఖ రజక సంఘం అధ్యక్షులు నర్సయ్య, గ్రామ సర్పంచ్ సత్తయ్య, సెస్ మాజీ ఛైర్మన్ రమేశ్, పీఏసీఎస్ ఛైర్మన్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
తెలంగాణ
'చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం'


