NRPT: మక్తల్ మండలం జక్లేర్ విద్యుత్ ఉప కేంద్రం వద్ద గురువారం రైతులు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నారాయణపేటను కరువు జిల్లాగా ప్రకటించాలని, ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
నాణ్యమైన విద్యుత్ కోసం రైతుల ఆందోళన


