VKB: వీరనారి చాకలి ఐలమ్మ పోరాటపటిమను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. గురువారం వికారాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దీపక్ తివారి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
తెలంగాణ
చాకలి ఐలమ్మకు కలెక్టర్ ఘన నివాళి


