హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికలకు ఓటరు జాబితా ప్రకటన

KNR: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కరీంనగర్ పాలకవర్గ ఎన్నికల నిర్వహణకు జిల్లా సహకార అధికారిని ఎన్నికల అధికారిగా నియమించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం అర్హత కలిగిన సభ్యుల ఓటరు జాబితాను రెడ్‌క్రాస్ ప్రధాన కార్యాలయం, కలెక్టరేట్ నోటీసు బోర్డులతో పాటు బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించారు. జాబితాపై అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 9 నుంచి 14లోపు సమర్పించాలన్నారు.