ADB: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో గురువారం SGF జిల్లా స్థాయి బాక్సింగ్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. పోటీలను ఎస్జీఎఫ్ సెక్రటరీ రామేశ్వర్, డీవైఎస్‌వో దయానంద్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడాకారులు ప్రతిభను చాటి జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు. క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: ఉత్సాహంగా బాక్సింగ్ ఎంపిక పోటీలు


