MDK: నార్సింగి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో షీ టీమ్స్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, సైబర్ నేరాలు, చైల్డ్ ట్రాఫికింగ్ పై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. టీ-సేఫ్ యాప్ వినియోగాన్ని వివరించారు. మహిళల రక్షణ కోసం పోలీసుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
తెలంగాణ
విద్యార్థినులకు షీ టీమ్స్‌పై అవగాహన సదస్సు


