NLG: దేవరకొండలోని తెలంగాణ గిరిజన మహిళ డిగ్రీ కళాశాలలో ప్రపంచ సూసైడ్ ప్రివెన్షన్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించినట్లు ప్రిన్సిపల్ ఎం. హరిప్రియ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలోని మెంటల్ వెల్ బీయింగ్ ఇన్‌ఛార్జ్, NSS UNIT I & II POs అవేర్నెస్ ప్రోగ్రాంను ప్రజెంటేషన్ రూపంలో, పాటల రూపంలో ప్రదర్శించారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోవద్దని పలు సూచనలు చేశారు.
తెలంగాణ
కళాశాలలో సూసైడ్ ప్రివెన్షన్ అవేర్నెస్ ప్రోగ్రాం


