హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 33వ రోజుకు చేరిన సీసీఐ దీక్షలు

ADB: సీసీఐ పునః ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ ఆర్ అండ్ గెస్ట్ హౌస్ ఎదుట సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో సీసీఐ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. గురువారం నాటికి దీక్షలు 33 రోజుకు చేరుకున్నయి. ఈ దీక్షలో 33, 5, 49 వార్డు నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వీరికి కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేష్, కో కన్వీనర్ విజ్జగిరి నారాయణ పూలమాలలు వేశారు.