హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విలువలతో కూడిన విద్యను అందించండి:ఆదిమూలం

TPT: నారాయణవనం మండలం భీముని చెరువు జడ్పీ విద్యార్థులకు కోగ్లీ జయరామిరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ. 2 లక్షల విలువైన కంప్యూటర్, ప్రింటర్, బీరువాలు, ఆట సామగ్రి అందజేశారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, జడ్పీటీసీ సుమన్ కుమార్ హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలని సూచించారు.