WNP: శ్రీశ్రీశ్రీ కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ సంకల్పించిన విశ్వశాంతి మహాయాగంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి దంపతులు రెండో రోజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగంతో పట్టణంలో ఆధ్యాత్మిక శోభ నెలకొందని, కనుమరుగవుతున్న సంస్కృతి, సంప్రదాయాలు, భక్తి భావాలను భావితరాలకు అందించడం అభినందనీయమని నిరంజన్‌రెడ్డి అన్నారు.
తెలంగాణ
VIDEO: విశ్వశాంతి మహాయాగంతో ఆధ్యాత్మిక శోభ


