హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గెలుపే లక్ష్యంగా ప్రతిఒక్కరు పని చేయాలి'

VZM: స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని MLC బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఇవాళ చీపురుపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై సమీక్ష చేపట్టారు. అనంతరం ఎన్నికలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు.