VSP: ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో సెల్ఫ్ సపోర్ట్ విధానంలో నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశాల ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రవేశాల సంచాలకులు ఆచార్య డీఏ నాయుడు తెలిపారు. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిర్ణీత తేదీలోగా ఫీజు చెల్లించని పక్షంలో సీటు రద్దు అవుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఏయూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజు గడువు పెంపు


