NDL: రానున్న వినాయక చవితి, గణేష్ ఉత్సవాల సందర్భంగా విగ్రహ ప్రతిష్ఠ, మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు ముందస్తుగా అనుమతులు పొందాలని సంజామల ఎస్‌ఐ రమణయ్య సూచించారు. వివిధ శాఖల అనుమతుల కోసం సింగిల్ విండో విధానంలో ganeshutsav.net పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. శాంతిభద్రతలు, ప్రజా భద్రత, ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని అనుమతులు పొందాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
సంజామల ఎస్సై రమణయ్య కీలక సూచనలు


