NDL: అలగనూరు రిజర్వాయర్ నుంచి పట్టణానికి రూ.129.87 కోట్లతో చేపట్టనున్న తాగునీటి పైప్‌లైన్ పనులకు మాండ్ర శివానందరెడ్డి, గిత్త జయసూర్య భూమిపూజ చేశారు. ప్రాజెక్టు పూర్తయితే పట్టణ ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
తాగునీటి పైప్‌లైన్ పనులకు భూమిపూజ


