NTR: విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ సమీపంలో గురువారం టెస్ట్ డ్రైవ్‌కు వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారు నుంచి దట్టమైన పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమై వెంటనే వాహనాన్ని నిలిపి బయటకు వచ్చాడు.క్షణాల్లో మంటలు వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తెచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: టెస్ట్ డ్రైవ్ చేస్తుండగా కారు దగ్ధం..!


