హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉంగుటూరు మహిళలదే హవా..!

ELR: పంచాయతీ ఎన్నికల వేళ ఉంగుటూరు నియోజకవర్గంలో మహిళలదే హవా కొనసాగుతోంది. నియోజకవర్గంలో మొత్తం 2,06,992 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,01,774 మంది, స్త్రీలు 1,05,212 మంది, ఇతరులు 6 గురు ఉన్నారు. పురుషుల కంటే 2,438 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నట్లు అధికారులు తెలియజేశారు.