SKLM: టెక్కలి ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు గురువారం ఆసుపత్రి ఆవరణలో శాంతియుత నిరసన చేపట్టారు. సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత, రెగ్యులరైజేషన్, మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కాంట్రాక్ట్ సిబ్బంది నిరసన'


