GNTR: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సెప్టెంబర్ 10, 11 తేదీల్లో రాష్ట్ర సచివాలయంలో జరగనున్న 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, వాహనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టర్ల సదస్సుకు పటిష్ట భద్రత


