ADB: మావల మండలానికి వెళ్లే ప్రధాన రహదారిపై దుర్గా నగర్ కాలనీ మలుపు వద్ద గల నాలా గుంత ప్రమాదకరంగా మారింది. వాహనాలు ఏమాత్రం అదుపుతప్పినా గుంతలో పడి ప్రాణాపాయం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళల్లో ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉందంటూ, అధికారులు స్పందించి గుంతపై వెంటనే స్లాబ్ నిర్మించాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: మావలలో నాలా గుంతతో పొంచి ఉన్న ప్రమాదం


